AUS vs SL: ఆసీస్తో కీలక పోరు.. టాస్ గెలిచిన శ్రీలంక

By :  Bharath
Update: 2023-10-16 09:05 GMT

ఇరు జట్లకు కీలక మ్యాచ్.. ఎవరు గెలిచినా.. టోర్నీలో మొదటి విజయం. దాంతో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. లక్నో వేదికపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ దసున్ శనక దూరం అయ్యాడు. దాంతో అతని స్థానంలో లంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ నాయకత్వం వహిస్తున్నాడు.

తుది జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (w), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుశాల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక

Tags:    

Similar News