ENG vs SA: పెద్ద జట్ల సమరం.. గెలిచిన జట్టుకు ప్లస్ పాయింట్

By :  Bharath
Update: 2023-10-21 08:32 GMT

వాంఖడే వేదికపై మరో మెగా సమరం జరుగుతుంది. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. రెండూ టాప్ జట్లే అయినా.. గత మ్యాచుల్లో చిన్న జట్లు చేతిలో ఓడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోగా.. నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చింది. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి వచ్చాడు.

జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ న్గిడి

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

Tags:    

Similar News