Best Laptops : ది బెస్ట్ ల్యాప్ ట్యాప్స్.. ఫర్మామెన్స్ అదుర్స్

Byline :  saichand
Update: 2024-01-09 13:37 GMT

టెక్నాలజీ అవశ్యకత పెరిగిన తర్వాత ఎలక్ట్రిక్ డివైజ్‌ల ప్రాధాన్యత పెరిగిపోయింది. ముఖ్యంగా మోబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్,టాబ్స్ వంటి డివైజ్‌లను విసృత్తంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రోపెషనల్ లైఫ్‌లో ల్యాప్ టాప్స్ వినియోగం ఖచ్చితమైపోయింది. మరి మీరు కూడా మీ అవసరాలకు తగ్గట్టుగా మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రస్తుతం అత్యాధునిక ఫీచర్లతో .. మంచి ఫార్మెన్స్ గల ల్యాప్ టాప్ గురించి తెలుసుకుందాం.

1. Lenovo IdeaPad Slim 3 ల్యాప్‌టాప్

ఈ Lenovo ల్యాప్‌టాప్ 12th జనరేషన్ ఆప్షన్‌తో ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో వస్తుంది. HD డిస్‌ప్లే, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ Lenovo ల్యాప్‌టాప్‌ను రూపొందించారు, పర్సనల్ నుండి బిజెనెస్ అవసరాలకు వరకు దీనిని వాడుకోవచ్చు. దీనిలో అంతర్నిర్మిత మైక్రోఫోన్, అద్భుతమైన కెమెరా, స్మార్ట్ లెర్నింగ్ , డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఈ లెనోవో ల్యాప్‌టాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

ల్యాప్‌టాప్ ధర- రూ.53,990

స్పెసిఫికేషన్

15.6 అంగుళాల స్క్రీన్ పరిమాణం, పోర్టబుల్

FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లే

16 GB RAM

512 GB SSD స్టోరెజ్

షట్టర్ పైవసీ 720p HD కెమెరా

6 గంటల బ్యాటరీ లైప్

2. డెల్ ల్యాప్‌టాప్ 15 వోస్ట్రో 3510

స్ల్మీమ్ బాడీతో బ్లాక్ కలర్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఈ Dell ల్యాప్‌టాప్‌ 8 GB RAM, 1 TB SSD స్టోరెజ్ లభిస్తుంది. టాప్ ల్యాప్‌టాప్‌లలో ఇది ఒకటి, ఇది విస్తరించదగిన స్టోరెజ్ , మంచి బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది.

స్పెసిఫికేషన్

15.6 అంగుళాల స్క్రీన్ పరిమాణం

8 GB RAM ( విస్తరించవచ్చు)

1TB HDD + 256GB SSD

11th జనరెషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్

స్లీమ్, తేలికైన బాడీ (1.69 కిలోలు)

3.ASUS Vivobook 15 ల్యాప్‌టాప్

ఈ Asus ల్యాప్‌టాప్ 4 స్టార్ యూజర్ రేటింగ్‌తో ఆన్‌లైన్‌లో ఎక్కువగా ట్రెడ్ అవుతున్న ల్యాప్‌టాప్. బ్లూ కలర్‌లో సన్నని, తేలికైన బాడీతో దీన్ని నిర్మించారు, ఇది చాలా కూల్‌గా, స్టైల్‌గా కనిపిస్తుంది. మీరు 60 Hz రిఫ్రెష్ రేట్, ఫింగర్ ప్రింట్ ,చిక్లెట్ కీబోర్డ్ వంటి ప్రత్యేక ఫ్యూచర్‌తో ఈ Asus ల్యాప్‌టాప్‌ను పొందుతారు. ఈ ల్యాప్‌టాప్‌లో మీరు 12వ జెన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ల్యాప్‌టాప్ ధర- రూ.42,990

ఈ ల్యాప్‌టాప్‌లో, మీరు Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు Office Home, Student 2021 వంటి సాఫ్ట్‌వేర్‌లను జీవితకాల చెల్లుబాటుతో పొందుతారు.

స్పెసిఫికేషన్

8 GB RAM

512 GB SSD స్టోరెజ్

15.6 అంగుళాల స్క్రీన్ పరిమాణం

FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లే

1 ఏడాది వారంటీ

6 గంటల బ్యాటరీ లైఫ్

చిక్లెట్ కీబోర్డ్

4. HP ల్యాప్‌టాప్ 15s

ఈ HP ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల స్క్రీన్ పరిమాణం, సన్నని , తేలికపాటి బాడీ, అద్భుతమైన డిస్‌ప్లే, డ్యూయల్ స్పీకర్‌లతో పాటు అనేక ఇతర అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి, ఇది చౌకైన ధరలో మంచి ఎంపిక. సిల్వర్ రంగులో ఈ HP ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. ఈ బెస్ట్ ల్యాప్‌టాప్‌లో మైక్రో ఎడ్జ్ డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన వీడియో క్వాలిటీ గల ప్రోపెషనల్ ల్యాప్‌టాప్.

ల్యాప్‌టాప్ ధర- రూ.37,990

స్పెసిఫికేషన్

ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్

8 GB RAM

512 GB SSD

15.6 అంగుళాల స్క్రీన్ పరిమాణం

మైక్రో ఎడ్జ్ డిస్ ప్లే

డబుల్ స్పీకర్లు

Tags:    

Similar News