Redmi Note 13 launch :బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కొనాలా? అయితే ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి

Byline :  saichand
Update: 2024-01-08 13:06 GMT

 షావోమీ మిడ్-రేంజ్ స్మార్ట్‌ ఫోన్ సిరీస్ రెడ్ మీ నోట్ 13ను ఇండియాలో తాజాగా లాంచ్​ చేసింది. . ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ నోట్ 13 ప్రో+ మూడు మోడళ్లు ఉన్నాయి

వాటి ఫీచర్స్​- ధరల వివరాలను ఓసారి చూస్తే...

రెడ్ మీ నోట్ 13

రెడ్ మీ నోట్ 13 లో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6080 ప్రాసెసర్, 6GB, 8GB RAM, 128GB ,256GB స్టోరేజ్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్ ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 13 ప్రో

రెడ్ మీ నోట్ 13 ప్రో లో 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 8GB,12GB RAM, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ , 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్ ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 13 ప్రో+

రెడ్ మీ నోట్ 13 ప్రో+ లో 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ , 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్ ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 13 సిరీస్ ధరలు :

రెడ్ మీ నోట్ 13: రూ.17,999 (6GB/128GB), రూ.19,999 (8GB/128GB)

రెడ్ మీ నోట్ 13 ప్రో: రూ.24,999 (8GB/256GB), రూ.29,999 (12GB/256GB)

రెడ్ మీ నోట్ 13 ప్రో+: రూ.34,999 (12GB/512GB)

ఈ సిరీస్ ఫీచర్స్

శక్తివంతమైన ప్రాసెసర్

అద్భుతమైన డిస్‌ప్లే

మెరుగైన కెమెరా

దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్

బడ్జెట్ ధరలో ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి రెడ్ మీ నోట్ 13 సిరీస్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపిక. ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, అద్భుతమైన డిస్‌ప్లేతో ఆకట్టుకుంటాయి.

Tags:    

Similar News