వింత రాజీనామా.. జనాలు ఇలా కూడా ఉంటరా

Update: 2023-07-26 11:44 GMT

ఈ రోజుల్లో జాబ్ కోట్టాలంటే.. స్కిల్స్ కన్నా క్రియేటివిటీనే ముఖ్యం. మనలో ఎంత క్రియేటివీ ఉంటే అంత మంచి ప్యాకేజీ సొంతం చేసుకోవచ్చు. అయితే, జాబ్ కొట్టడానికేనా.. రిజైన్ చేయడానికి కూడా క్రియేటివిటీని వాడతాం అంటోంది స్విగ్గీ ఇన్స్టా మార్ట్. తాజాగా స్విగ్గీ ఇన్ స్టామార్ట్ క్రియేట్ చేసిన రాజీనామా లెటర్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఇది చూసినవాళ్లెవరైనా నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే..

వర్క్ కల్చర్ లో ఈ మధ్య చాలామంది వినోదాన్ని జోడిస్తున్నారు. అందులో భాగంగానే స్విగ్గీ ఇన్ స్టామార్ట్ ఈ రాజీనామా లెటర్ ను తయారుచేసింది. లెటర్ మధ్యలో పదాలకు బదులు.. ఆ పదాలతో వచ్చే స్నాక్ ఐటమ్స్ ను ఉంచి రాజీనామా లెటర్ తయారుచేసింది. దాంతో ఈ రాజీనామా లెటర్ చాలామందిని ఆకట్టుకుంది. దాంతో కామెంట్స్ రూపంలో వాళ్ల ఫీలింగ్స్ ను వ్యక్త పరుస్తున్నారు.



 how to quit your job using Instamart 🚶‍♀️ pic.twitter.com/CyhSDyvWaq

Tags:    

Similar News