You Searched For "Cricket"
4 పరాభవాల తర్వాత పాక్ విజయంవరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. నాలుగు పరాజయాల తర్వాత ఎట్టకేలకూ విజయం నమోదుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టీంను 204...
31 Oct 2023 10:16 PM IST
ఇండియన్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. మూడు పదుల వయసులోనే సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అభిమానుల మనసు దోచుకుంటున్నాడు (Virat Kohli Retirement..?) కోహ్లీ. ఇండియా...
26 Sept 2023 8:57 PM IST
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ - ఆసీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఇండోర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్కు...
24 Sept 2023 1:26 PM IST
ఇవాళ భారత్ - ఆసీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గెలిచి భారత్ మంచి ఊపు మీద ఉండగా.. రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది....
24 Sept 2023 11:40 AM IST
వన్డేల్లో టీమిండియా మళ్లీ నంబర్ 1ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా 116 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్కు చేరింది. 115 పాయింట్లతో పాకిస్థాన్...
22 Sept 2023 10:41 PM IST
భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆడం జంపా బౌలింగ్ లో 74 పరుగుల వద్ద శుభ్ మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు మాథ్యూ షార్ట్ బౌలింగ్ లో వరుస బౌండరీలు, సిక్సర్ కొట్టిన...
22 Sept 2023 8:42 PM IST
వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా అసలైన పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడుతోంది. మొహాలిలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది....
22 Sept 2023 1:49 PM IST