You Searched For "education news"
తెలంగాణలో నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2,3 నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2 ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-3 నవంబర్ 17,18 తేదీల్లో...
6 March 2024 4:23 PM IST
NEET UG 2024 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు.. దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. ఈ పరీక్షను మే 5వ...
9 Feb 2024 9:18 PM IST
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఉద్యోగ భర్తీ ప్రకటనను విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 170 పోస్టులకుగానే నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ...
24 Jan 2024 6:29 PM IST
ఛార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్జర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా గతేడాది నవంబర్ లో సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించింది. మంగళవారం ఫలితాలు వెలువడగా.. సీఏ ఇంటర్...
9 Jan 2024 12:53 PM IST
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు...
19 Sept 2023 8:03 PM IST
ఈ మధ్యనే తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కశాశాలలో లెక్చరర్ల పోస్టలకు అర్హత సాధించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందు కోసం ఆగస్టు...
30 Aug 2023 4:02 PM IST
తెలంగాణ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్టీయూహెచ్ లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ ప్రవేశ పరీక్ష సీపీగెట్2023 (CPGET2023) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి,...
22 Aug 2023 5:53 PM IST
గ్రూప్-1 ఫలితాలు తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో ఈ ఫలితాలు ప్రకటించారు. మొత్తం 111 పోస్ట్ లకు సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో సవాంగ్ మరో...
17 Aug 2023 10:49 PM IST