You Searched For "Gujarat"
అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ బాలిక ఉడత భక్తిగా 52 లక్షల విరాళాలను సేకరించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక భవికా మహేశ్వరి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని,దాని కోసం ప్రజలు...
22 Jan 2024 7:19 AM IST
గుజరాత్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు, టీచర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ‘‘ ఈ దుఖ: సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయి....
18 Jan 2024 9:59 PM IST
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. వడోదర జిల్లాలోని హర్ని మోత్నాథ్ సరస్సులో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులు సహా ఇద్దరు టీచర్లు మరణించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది గల్లంతయ్యారు....
18 Jan 2024 7:43 PM IST
అయోధ్యా ఆలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్టకు ఇంకా వారంరోజులే మిగిలుంది. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. ఇవాళ్టి నుంచి సంప్రదాయ క్రతువులు ప్రారంభం అయ్యాయి. మందిరంలో కార్యక్రమాలు...
16 Jan 2024 1:41 PM IST
బిల్కిస్ బానో కేసులో తాజాగా సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో ఏడుగురు సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల శిక్షా కాలం తగ్గింపుని రద్దు చేస్తూ...
10 Jan 2024 5:58 PM IST
దేశంలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో ద్వారక నగరాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే కాలగర్భంలో ఈ మహా నగరం అరేబియా...
28 Dec 2023 8:18 AM IST
గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మితమైన ఈ భవనం...
17 Dec 2023 12:47 PM IST
గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ప్రధాని మోడీ రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్)...
16 Dec 2023 10:08 PM IST