You Searched For "Minister KTR"
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక...
27 July 2023 3:33 PM IST
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆయనపై న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని ఆ...
26 July 2023 5:04 PM IST
మైనార్టీలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీలకు ఇచ్చినట్లుగానే మైనార్టీలకూ లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. పూర్తి సబ్సిడీతో మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది....
23 July 2023 3:43 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈటల రాజేందర్ సుపారీ వ్యవహారంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ప్రభుత్వం నియమించిన డ్రైవర్...
21 July 2023 11:34 AM IST
హైదరాబాద్ ట్రాఫిక్‌పై హీరోయిన్ డింపుల్ హయాతి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఏకంగా ఆమె మంత్రి కేటీఆర్, సీఎంవోను ట్యాగ్ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్‌కి కోల్డ్ వార్...
20 July 2023 1:29 PM IST
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానల...
19 July 2023 5:06 PM IST
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉండేదో ఆలోచించుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంతో మంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ దొంగ దీక్ష వల్లే రాలేదని...
18 July 2023 3:48 PM IST