You Searched For "Shabbir ali"

సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా పరామర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు యశోద ఆసుపత్రికి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ .. కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన...
10 Dec 2023 7:32 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని.. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. హస్తం పార్టీ 65 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు...
4 Dec 2023 3:04 AM

కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది. 16 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగనున్నారు. సూర్యాపేట, చార్మినార్, తుంగతుర్తి సీట్లను ఇంకా...
6 Nov 2023 5:07 PM

నామినేషన్ల దాఖలుకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అగ్రనేతలంతా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు...
5 Nov 2023 2:31 PM

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సటైర్ వేశారు. కొడంగల్‌లో చెల్లని రేవంత్.. కామారెడ్డిలో చెల్లుతాడా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలోని...
31 Oct 2023 11:48 AM

కామారెడ్డి బరి నుంచి తప్పుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. తాను కామారెడ్డిని వదిలి ఎల్లారెడ్డి,...
23 Oct 2023 11:47 AM