You Searched For "Telangana politics"
రాబోయే తెలంగాణ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటమని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సీఎం కేసీఆర్ చెబుతున్న తెలంగాణలో 24 గంటల కరెంట్.. కేవలం కేసీఆర్ ఇంట్లోమాత్రమే వస్తుందని...
17 Nov 2023 8:36 AM GMT
మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీధర్‌బాబు కన్వీనర్‌గా ఉన్న కమిటీ దానిని...
17 Nov 2023 8:00 AM GMT
తెలంగాణ ఉద్యమంలో కొంత మంది యువత ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు హరీశ్...
17 Nov 2023 7:05 AM GMT
కాంగ్రెస్ నేత కత్తి కార్తీక బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన...
17 Nov 2023 6:26 AM GMT
అమలుకానీ హామీలతో కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. ఆరు గ్యారంటీలు ఇస్తామంటున్న ఆ పార్టీలో ఉద్యమకారులకు గ్యారంటీ లేదన్నారు. శుక్రవారం...
17 Nov 2023 6:16 AM GMT
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ మరింత యాక్టివ్ అయింది. ప్రచారంలో జోరు పెంచడంతో పాటు ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో సిద్ధం చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన...
17 Nov 2023 5:07 AM GMT
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రధాన పార్టీల అగ్రనేతలు. ఇందులో భాగంగానే నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ...
17 Nov 2023 5:02 AM GMT
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత...
17 Nov 2023 4:54 AM GMT