You Searched For "Travis Head"
న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 72 పరుగులతో తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది....
23 Feb 2024 4:34 PM IST
ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఘనం విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీసులో భాగంగా తొలి టెస్టు లో వెస్టిండీస్‌ను ఆసీస్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వెస్టిండీస్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో 188...
19 Jan 2024 10:56 AM IST
ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది.12 దేశాలకు చెందిన 333 మంది ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉన్నారు. ఆసీస్ టాప్ క్రికెటర్ ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అతడి బేస్ ప్రైజ్ 2 కోట్లు...
19 Dec 2023 2:13 PM IST
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్ లో రింకూ సింగ్, జితేశ్ శర్మ మెరవగా.. స్పిన్ తో అక్షర్...
2 Dec 2023 12:59 PM IST
ఒక చిన్న తప్పిదం భారీ మూల్యానికి కారణం అవుతుంది అనడానికి నిదర్శనం నిన్న భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్. కీపర్ ఇషాన్ కిషన్ చేసిన చిన్న తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. ఆసీస్ గెలుపుకు 9...
29 Nov 2023 8:32 AM IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీ చేసినా.. బౌలింగ్ దళం దాన్ని కాపాడుకోలేకపోయారు. సీనియర్లు లేని లోటును వేలెత్తిచూపుతూ.....
29 Nov 2023 7:30 AM IST
వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర అపజయంతో ముగిసింది. కోట్ల మంది భారతీయుల ఆశలు ఈ మ్యాచ్‌తో ఆవిరయ్యాయి. ఈ టోర్నీలో ఓటమెరుగని టీమిండియాకు ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్,...
19 Nov 2023 10:19 PM IST