Black Cumin : ఇదొక్కటి వాడితే చాలు.. హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పని లేదు

Byline :  Shabarish
Update: 2024-02-21 02:34 GMT

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే వారు నల్ల జీలకర్రను వారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. నల్ల జీలకర్రలో విటమిన్ ఏ, సీ, బీ, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. నల్లజీలకర్రను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఉదయాన్నే నల్లజీలకర్రను తీసుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

నల్లజీలకర్ర వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. నల్లజీలకర్ర వాడటం వల్ల రక్త క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఆపుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను చంపుతుంది. న్యుమోనియా, చెవి సమస్యలు రావు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు.

గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి పలు రకాల వ్యాధులను తగ్గించడంలో నల్ల జీలకర్ర బాగా పనిచేస్తుంది. చాలా మందికి పొట్టలో పుండ్లు ఉంటాయి. కానీ ఆ విషయం తెలియక ఏవేవో తింటూ ఇంకాస్త ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు. అలాంటివారు నల్ల జీలకర్రను తీసుకుంటే కడుపులో పుండ్లు రాకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని సంరక్షిస్తుంది. ఇంకా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడేవారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన పని ఉండదు. కాబట్టి ఈ రోజు నుం

Tags:    

Similar News