Viral Video: సింహాన్ని భయపెట్టిన ముంగీస.. ఎలా చెదరగొట్టిందో చూడండి

Byline :  saichand
Update: 2024-01-08 16:01 GMT

సాధారణంగా సింహం ఎదుటివారికి ఎదురొచ్చిన ఎదుటివారికి సింహం ఎదురొచ్చిన.డెంజర్ మాత్రం ఎదుటివారికే. సింహం కంట ఏదైనా చిక్కిందంటే దానికి అదే చివరి రోజు అవ్వాల్సిందే. అడవికి రాజైన సింహం. పంజా ముందు ఏ జంతువైన తల వంచాల్సిందే. అలాంటిది ఓ ముంగీస దాన్ని భయపెట్టింది. ఏమాత్రం బెదురులేకుండా సింహాన్ని ఎదిరించి తన ప్రాణాలను కాపాడుకుంది. ముంగీస తరుముతున్న కొద్ది సింహం ఏం చేయకుండా వెనక్కి.. వెనక్కి వెళ్లిపోయింది. చివరిగా ముంగీస పోరాటాన్ని సింహానికి శభాష్ అనాలని అనిపించిందెమో తన పంజాతో ముంగీస తలపై కొట్టింది. ఇక వీడియోలో ముంగీస పోరాట స్ఫూర్తిని కూడా చూడవచ్చు . "ఎంతటి పెద్ద శత్రువు అయినా, మనం ధైర్యంగా ఉండి, పోరాడితే, మనం గెలవగలం." సందేశాన్ని ఇచ్చేలా ఆ ముంగీస పోరాడింది, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతుంది. లైక్‌లు,షేర్‌లతో దూసుకుపోతుంది. ఇంకెందకు ఆలస్యం ఆ వీడియోను మీరు చూసేయండి


Full View

Tags:    

Similar News