Bharath
కొలనుపాక భరత్.. MICtvలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన వార్తలు అందిస్తుంటారు. భరత్‌కు జర్నలిజంలో 3 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థ V6 Newsలో ఫీచర్స్ డెస్క్, వెబ్సైట్ డెస్కుల్లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేటీఎం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 29 నుంచి ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దన్న ఆర్బీఐ ఆదేశాల జారీ...
6 Feb 2024 7:19 PM IST
ఫిబ్రవరి 7 రోజ్ డే. ఆ రోజున ప్రేమికులందరు గులాబీలు, బహుమతులు ఇచ్చుకొని తమ ప్రేమ వ్యక్తం చేస్తుంటారు. గులాబీలు స్వచ్చమైన ప్రేమకు చిహ్నాలని అంటుంటారు కదా. మరి రోజ్ డే సందర్భంగా మీకు అత్యంత ఇష్టమైన...
6 Feb 2024 6:51 PM IST
టీమిండియా అభిమానులకు రాబోయే రోజుల్లో టీ20 మ్యాచ్ ల విందు అందనుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగిశాక.. తర్వాత ఆడబోయే ద్వైపాక్షిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఇంగ్లాండ్ టీ20 సిరీస్...
6 Feb 2024 6:31 PM IST
ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ముంబైకి మారి.. అనూహ్యంగా కెప్టెన్సీని...
6 Feb 2024 5:45 PM IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో గారడి చేసిందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆలోచన లేకుండా ఇచ్చిన హామీలను...
6 Feb 2024 5:13 PM IST
ప్రేమికులు ఎదురు చూసే వాలైంటైన్ వీక్ వచ్చేసింది. ఈ వారం రోజుల పాటు ప్రేమికులు ఒక్కో రోజు ఒక్కో విధంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఏటా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమికుల వారోత్సవం జరుపుకుంటారు....
6 Feb 2024 4:58 PM IST
కొత్త తరం క్రికెట్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. టీ20 పవర్ ప్లేలో (ఆరు ఓవర్లు) 100 పరుగులు కొట్టిన జట్లే.. వన్డే, టెస్ట్ మ్యాచులకు వచ్చేసరకి అదే ఆరు ఓవర్లలో మ్యాచ్ లు ముగిసిపోతున్నాయి. తాజాగా...
6 Feb 2024 3:18 PM IST
ట్రాన్స్‌జెండర్స్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. ట్రాన్స్‌జెండర్స్‌కు దేశ రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత...
5 Feb 2024 9:52 PM IST
ఉప్పల్ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి సిరీస్ 1-1తో సమం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 399...
5 Feb 2024 9:34 PM IST