You Searched For "congress party"
బీఆర్ఎస్ పార్టికి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా హైదరాబాద్లోని 24 మంది కార్పొరేటర్లు...
11 Feb 2024 12:32 PM IST
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా సొంతిళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 మందికి...
10 Feb 2024 8:41 PM IST
ఆంధ్రప్రదేశ్ మహిళలకు జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 16వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే సభలో వైఎస్సార్ చేయూత పథకం కింద ఇచ్చే నగదును జమ చేయనున్నట్లు తెలిపింది. సీఎం జగన్ ఆరోజు...
10 Feb 2024 5:58 PM IST
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పరిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి, గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని...
10 Feb 2024 4:51 PM IST
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్శానంపై చర్చ సందర్బంగా ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లును గుర్తచేసుకోవడం...
9 Feb 2024 1:30 PM IST
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. వీరిద్దరు సీఎంని...
9 Feb 2024 6:53 AM IST