You Searched For "Heavy rains"
హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. పగలంతా గ్యాప్ ఇచ్చిన వాన రాత్రి మస్త్ కొట్టింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమవ్వగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం,...
6 Sept 2023 10:52 PM IST
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. కూటక్‌పల్లిలోని అల్విన్ కాలనీ చెరువు పొంగి కెమికల్స్ కలిసిన నురుగు గాల్లోకి ఎగురుతూ అక్కడి ప్రజలను...
5 Sept 2023 5:27 PM IST
గత రెండ్రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్...
5 Sept 2023 8:48 AM IST
ఒడిశాలో అసాధారణ పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేవలం 2గంటల వ్యవధిలో రాష్ట్రంలో 61వేల పిడుగులు పడ్డాయి. వాటి కారణంగా 12 మంది...
4 Sept 2023 3:13 PM IST
ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షానికి తోడు పిడుగులు పడడంతో 10మంది చనిపోయారు. ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలన్‌గిర్‌లో ఇద్దరు,...
3 Sept 2023 11:43 AM IST
తెలంగాణ, ఏపీలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు...
31 Aug 2023 10:12 PM IST
హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడటంతో అందరూ చూస్తుండగానే పలు బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎత్తైన భవనాలన్నీ ఒకేసారి కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో...
24 Aug 2023 11:41 AM IST