You Searched For "telangana news"
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు నేను ఎప్పటికీ మీ సోదరినే కాగా, నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని...
18 March 2024 5:51 PM IST
తెలంగాణలో ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నేడు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. తనను చాలా మంది విమర్మిస్తున్నారని తాను ఎటువంటి...
18 March 2024 4:46 PM IST
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిపై బీఆర్ఎస్ యువ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్‌య్యారు. రంజిత్‌రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారని ఆయన...
18 March 2024 4:21 PM IST
కాంగ్రెస్‌లో చేరిన ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అనర్హత వేటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్...
18 March 2024 1:16 PM IST
తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో...
18 March 2024 12:52 PM IST
గులాబీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్...
17 March 2024 1:52 PM IST
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలిపారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పటివరకు...
17 March 2024 1:21 PM IST