You Searched For "telangana updates"

తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. నెల రోజుల పాలనతో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. అదేవిధంగా...
7 Jan 2024 3:45 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను కాపాడాలని చూస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందన్నారు. గతంలో కాళేశ్వరం అవినీతిపై సీబీఐ...
7 Jan 2024 3:29 PM IST

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా భేటీ అయ్యారు. చందన్ వెల్లిలో ప్రారంభించిన ఐటీ సేవల్లో మరో రూ....
6 Jan 2024 9:18 PM IST

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఏడుగురు నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగుర్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు....
6 Jan 2024 8:22 PM IST

జీహెచ్ఎంసీలో కీలక అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెను నేషనల్...
6 Jan 2024 5:16 PM IST

సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ...
6 Jan 2024 4:13 PM IST