You Searched For "telugu news"
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈడీ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడం ఇది ఆరోసారి....
14 Feb 2024 12:16 PM GMT
మానసిక సమస్యల వల్ల టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్.. దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయానికి సంబంధించి ఒక వార్త.. క్రికెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ20...
14 Feb 2024 11:39 AM GMT
తెలంగాణ బీజేఎల్పీ నేత ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతగా ఎంపికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకటరమణా రెడ్డి నియామకమయ్యారు. ఇక బీజేపీ చీఫ్...
14 Feb 2024 9:57 AM GMT
జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసుల్లో తీర్పు ఇచ్చిన తర్వాత ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఈడీ...
13 Feb 2024 4:15 PM GMT
ప్రజల ముందు అవినీతి పరుడిగా, దోషిగా, దోపిడీ దారుడిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కేసీఆర్ కృష్ణా జలాల వివాదం తెరపైకి తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల, కృష్ణా నదిపై ఉన్న...
13 Feb 2024 1:44 PM GMT
సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు....
13 Feb 2024 10:56 AM GMT
లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతులు నిరసన తెలుపడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేసేందుకు సిద్దమయ్యారు....
13 Feb 2024 10:48 AM GMT