Tehsildars transfer list: ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది తహసీల్దార్ల బదిలీ

Byline :  Bharath
Update: 2024-01-17 03:06 GMT

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు తహసీల్వార్లను బదిలీ చేసింది. ఏపీలోని జోన్-4 పరిధిలోని 21 మంది తహసీల్దార్లును బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది.

బదిలీ అయిన తహసీల్దార్ల వివరాలు:

అన్నమయ్య జిల్లా:

వాయల్పాడు - కతీన్‌ జన్‌కుఫ్రా

కలకాడ - ఆర్‌.బాలాజీరాజు

సుండుపల్లి - జి.పుణ్యవతి

రామాపురం - ఆనంద్‌కుమార్‌

పుల్లంపేట - శ్రీనివాసులు

కర్నూలు జిల్లా:

పెద్దకడబూరు - వి.సురేశ్‌బాబు

కోసిగి - పి.మురళి

చిప్పగిరి- రామాంజులు నాయక్‌

పత్తికొండ - పద్మజ

కౌతాళం - అలెగ్జాండర్‌

సత్యసాయి జిల్లా:

వైఎస్సార్‌ జిల్లా చాపాడు - భూషణం

పుట్టపర్తి - భారతి

మడకశిర - ఏ.వెంకటేశ్వర్లు

ధర్మవరం - డి.శ్రావ

నల్లమడ - జి.నాగభూషణం

అనంతపురం జిల్లా:

రామగిరి - వి.శ్రీనివాసులు

రాప్తాడు - రామాంజనమ్మ

కల్యాణదుర్గం - సుభాకర్‌రావు

ఉరవకొండ - పద్మావతమ్మ

యాడికి - టి.జి. మోహన్‌వల్లీ




Tags:    

Similar News