అంగన్వాడీలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు

Byline :  Bharath
Update: 2023-12-20 09:28 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల నిరసనలు తారా స్థాయికి చేరిన వేళ.. ప్రభుత్వం దిగొచ్చింది. ఏపీలోని అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతికి అవకాశం కల్పిస్తూ.. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తూ.. వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. మునుపెన్నడూ లేని విధంగా సెలవులు మంజూరు చేశారు. బీమా కల్పించారు.

Tags:    

Similar News