Ts Govt Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
Byline : Krishna
Update: 2023-12-02 09:33 GMT
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్ తెలిపింది. డీఏ విడుదలకు అనుమతిచ్చింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అనుమతివ్వాలని ఈసీకి ప్రభుత్వం లేక రాసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.