రైల్వేలో జాబ్ మేళా.. లోకో పైలట్, జూనియర్ ఇంజినీర్స్..

Update: 2023-08-02 13:02 GMT

భారతీయ రైల్వే మరో జాబ్ నోటిఫికేషన్ వదిలింది. నార్తర్న్ రైల్వేలో 323 ఖాళీలను భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (Railway Recruitment Cell) భర్తీ చేయనుంది. వీటిలో అసిస్టెంట్ లోకో పైలట్, , జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పోస్టులను బట్టి ఆయన విభాగాల్లో మెట్రిక్యులేషన్, డిప్లమా, డిగ్రీ తదితరాలు పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 1.

ఖాళీల వివరాలు..

1. అసిస్టెంట్ లోకో పైలెట్ 169

2. టెక్నీషియన్ 78

3. జూనియర్ ఇంజినీర్ 30

4. ట్రైనీ మేనేజర్ 46

నోటిఫికేషన్ వివరాలు..


క్లిక్ చేయండి



Tags:    

Similar News