Bharath
కొలనుపాక భరత్.. MICtvలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన వార్తలు అందిస్తుంటారు. భరత్‌కు జర్నలిజంలో 3 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థ V6 Newsలో ఫీచర్స్ డెస్క్, వెబ్సైట్ డెస్కుల్లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇవాళ జరిగే ఈడీ విచారణకు హాజరు కావడంలేదు. ఈ విషయాన్ని ఆమె తరుపున లాయర్లు ఈడీకి లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ...
17 Jan 2024 6:53 AM IST
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న కొద్దీ.. భక్తుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. ఇవాళ్టి నుంచి సంప్రదాయ క్రతువులు ప్రారంభం అయ్యాయి. మందిరంలో...
16 Jan 2024 2:24 PM IST
సెలక్టర్ కావాలని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పురుషుల సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీలో ఒక పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్ట్ ను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. పోయిన ఏడాది చేతన్ శర్మ...
16 Jan 2024 12:45 PM IST
టీమిండియా టీ20 జట్టు ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. వరుసగా 15 సిరీసుల్లో నెగ్గి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అయితే 2007 టీ20 వరల్డ్ కప్ తరహాలో.. మొత్తం కుర్రాళ్లతోనే...
16 Jan 2024 11:44 AM IST
ఇద్దరు తెలంగాణ అధికారులను ఐఏఎస్ అధికారులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ రెవెన్యూ కోటాలో.. కమర్షియల్ ట్యాక్స్ (Commercial Taxes) అధికారులు కే.సీతాలక్ష్మీ,...
16 Jan 2024 11:08 AM IST
ఈ డిజిటల్ యుగంలో ప్రతీ ఎలక్ట్రానికి డివైస్ కు బ్యాటరీ అవసరం తప్పనిసరి. ఇదివరకటిలా కాకుండా.. ఫాస్ట్ గా చార్జ్ అయ్యేందుకు ఫాస్ట్ చార్జర్లు, ఎక్కువ శక్తిని విడుదల చేసే బ్యాటరీలు తయారుచేసేందుకు కంపెనీలు...
16 Jan 2024 10:45 AM IST
సైబర్ నేరగాళ్లు తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు దేశంలో దుమారం రేపుతున్నాయి. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఓ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో... దీనిపై...
16 Jan 2024 10:16 AM IST
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 28. 2014న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. అభయహస్తం కింద 1,08,94,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గృహలక్ష్మీ,...
16 Jan 2024 8:26 AM IST
సైబర్ నేరగాళ్లు కొత్తరకం ఫ్రాడ్ కు తెరలేపారు. టెలికామ్ కంపెనీ నుంచి కాల్ చేసి.. *401# నొక్కమని చెప్తున్నారు. అలా చెప్తే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దని, అలాంటి కాల్స్ కు స్పందించొద్దని డిపార్ట్ మెంట్ ఆఫ్...
16 Jan 2024 8:10 AM IST