Bharath
కొలనుపాక భరత్.. MICtvలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన వార్తలు అందిస్తుంటారు. భరత్‌కు జర్నలిజంలో 3 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థ V6 Newsలో ఫీచర్స్ డెస్క్, వెబ్సైట్ డెస్కుల్లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.
తెలంగాణ రాజకీయం కాళేశ్వరం చుట్టూ తిరుగుతోంది. అధికార-ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరంపై కత్తులు నూరుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో ప్రభుత్వం...
28 Feb 2024 8:25 PM IST
క్రికెటర్ల రిటైనర్‌షిప్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఊహించిందే జరిగింది. రంజీల్లో ఆడమని హెచ్చరించినా వినని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి...
28 Feb 2024 7:43 PM IST
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో మరో భారీ బదిలీలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు...
28 Feb 2024 5:34 PM IST
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్.. ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితంపై తెరకెక్కించిన వ్యూహం. ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న ఈ సినిమా రిలీజ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 23న విడుదల కావాల్సిన సినిమా...
28 Feb 2024 4:31 PM IST
మార్చి 1 2024 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్ అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 5కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే...
28 Feb 2024 3:29 PM IST
హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నాయి. అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా...
28 Feb 2024 1:58 PM IST
పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. బడా నేతలంతా రాష్ట్రాల పర్యటలకు బయళ్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. మార్చి 4వ...
28 Feb 2024 12:58 PM IST