Big Story - Page 10
యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు బుల్లితెరపై బిజీ యాంకర్‌గా ఉంటోంది. జబర్దస్త్ షోలో యాంకర్‌గా చేసిన తర్వాత ఆమెకు ఫుల్ పాపులారిటీ వచ్చింది....
26 March 2024 12:29 PM IST
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకులను కూడా సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్లో బిచ్చగాడు, బిచ్చగాడు2తో మంచి హిట్స్ అందుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు లవ్ గురు మూవీతో ఆడియన్స్ ముందుకు...
26 March 2024 12:08 PM IST
దర్శకుడు మహి వి రాఘవ్ హ్యాట్రిక్ కొట్టాడు. షో రన్నర్ గా వ్యవహరించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్...
25 March 2024 7:22 PM IST
టాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప2 సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న విడుదలయ్యే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది....
25 March 2024 5:50 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడటంతో.. పోలీసులు విచారణలో దూకుడు పెంచారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మంగళవారం కస్టడీ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఈ...
25 March 2024 5:42 PM IST
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు...
25 March 2024 4:12 PM IST
డిజే టిల్లు.. అంచనాలు లేకుండా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమా. రొమాంటిక్ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ లా అనిపించినా.. చివర్లో వచ్చిన ట్విస్ట్ సూపర్బ్ గా వర్కవుట్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిల...
25 March 2024 4:10 PM IST