Big Story - Page 49
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11,062 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ...
29 Feb 2024 6:48 PM IST
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ బాధితులకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో...
29 Feb 2024 5:23 PM IST
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సేఫ్ గేమ్ వద్దని డైరెక్ట్ ఫైట్...
29 Feb 2024 4:21 PM IST
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర.. అంగరంగ వైభవంగా ముగిసింది. దాదాపు కోటిన్నర మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జాతర సమయంలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన కానుకలను (హుండీలను) గురువారం (ఫిబ్రవరి...
29 Feb 2024 3:10 PM IST
ధరణి పోర్టల్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ధరణి మార్గదర్శకాలను(Dharani Guidelines) జారీ...
29 Feb 2024 2:54 PM IST
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ గడవును తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 30 లోగా డిశ్చార్జి పిటిషన్లను తేల్చాలంటూ సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ...
29 Feb 2024 2:07 PM IST
సీఎం రేవంత్ కాసేపట్లో కేరళ వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కేరళ వెళ్తారు....
29 Feb 2024 1:50 PM IST
దృశ్యం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఇప్పటికే మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్టు కొట్టిన దృశ్యం మూవీ పలు రికార్డులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు రీమేక్లలో కూడా మరో ఘనత...
29 Feb 2024 1:44 PM IST
కేసీఆర్కు దమ్ముంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే రక్షకులు ఎవరో ప్రజలే ఓటు ద్వారా నిర్ణయిస్తారన్నారు. మహబూబ్...
29 Feb 2024 1:22 PM IST