Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.
బిహార్లో అధికార జేడీయూలో నాయకత్వ మార్పు జరిగింది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా సీఎం నీతీశ్ కుమార్ను ఎన్నుకొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో క్షణాల వ్యవధిలోనే నీతీశ్...
29 Dec 2023 6:07 PM IST
ఉత్తర్ప్రదేశ్ షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది. అభివృద్ధి పనులు, నిధుల విషయంలో కౌన్సిలర్ల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. మీటింగ్ హాల్ కాస్తా రెజ్లింగ్ రింగ్లా...
29 Dec 2023 1:50 PM IST
ఉత్తరాదిని చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని నుంచి ఉపశమనం కోసం కొందరు రూం హీటర్లు వాడుతున్నారు. మరికొందరు...
28 Dec 2023 2:19 PM IST
పెగాసస్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్లో యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్లు వచ్చిన తర్వాత ఇద్దరు ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగసస్ సాఫ్ట్వేర్ను గుర్తించినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్...
28 Dec 2023 1:31 PM IST
ఉత్తర్ప్రదేశ్లో మానవత్వం మంటగలిసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడాల్సిన జనం సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. రక్తమోడుతున్నా పట్టించుకోకుండా సదరు వ్యక్తి నడుపుతున్న వ్యాన్ లోని...
27 Dec 2023 3:56 PM IST
రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయని సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో 2023లో నేరాలు 6.86 శాతం...
27 Dec 2023 1:51 PM IST
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించే పనిలో ఎన్ఐఏ నిమగ్నమైంది. దీంతో పాటు ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ...
27 Dec 2023 1:36 PM IST