You Searched For "Accident"
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్సై సోమ కుమారస్వామి ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గీసుకొండ...
18 Jun 2023 6:55 PM IST
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ (53) మృతి చెందారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారం...
18 Jun 2023 6:33 PM IST
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బైక్ ను తప్పించబోయి ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కౌశిక్ రెడ్డి సురక్షితంగా...
12 Jun 2023 9:43 AM IST
ఆ రోడ్డుపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఎస్సై ఓ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే దానిని అమలుచేశాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది....
10 Jun 2023 8:35 PM IST