You Searched For "Delhi"
జీ - 20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమిస్తున్న భారత్ అందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈక్రమంలో సమ్మిట్‌కు హాజరయ్య అతిథులకు...
6 Sept 2023 8:49 PM IST
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్పెషల్ సెషన్ వెనుక ఎజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్...
6 Sept 2023 3:15 PM IST
దేశం పేరు మారనుందా? ఇంగ్లీషులో ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారా? ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రం భావిస్తోందా? జీ 20 సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే విందు ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు...
5 Sept 2023 3:40 PM IST
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, సీసీపీ చైర్మన్ సోనియా గాంధీ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీతో భేటీ అయ్యేందుకు ఆమె తాజాగా నిర్ణయించారు....
4 Sept 2023 4:12 PM IST
ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. పార్లమెంట్ ప్రత్యేక...
1 Sept 2023 9:37 PM IST
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ అమలుచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రం సెప్టెంబర్‌లో...
31 Aug 2023 8:46 PM IST