You Searched For "Hyderabad police"
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో మిస్సింగ్ లింక్స్‌పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరాఫరా అయినట్లు పోలీసులు...
3 March 2024 3:46 PM IST
చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన 9నెలల చిన్నారిని పోలీసులు రక్షించారు. శనివారం చంచల్ గూడలోని ఓ ఆస్పత్రిలో పాప అదృశ్యమైంది. తల్లిదండ్రులు వెంటనే మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన...
3 March 2024 8:45 AM IST
బెెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి తెచ్చిన బ్యాగ్ కారణంగానే పేలుడు సంభవించిందని తేలింది. అయితే ఐఈడీ కారణంగానే ఈ పేలుడు జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య...
2 March 2024 7:03 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కారు ఢీకొట్టిన టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు.టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్...
1 March 2024 11:27 AM IST
గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్ కేసులో నేడు విచారణకు రాలేనని డైరెక్టర్ క్రిష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నానని తెలిపారు. 2 రోజుల్లో సమయం కావాలని శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు...
28 Feb 2024 1:35 PM IST
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్య జాను అని పోలీసులు తేల్చారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన...
28 Feb 2024 8:49 AM IST
(Kallapu Lishi Ganesh) రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో యూట్యూబ్ నటి కల్లపు లిషి గణేశ్ పేరు తెర మీదకు వచ్చింది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన లిషిని ఈ కేసులో పోలీసులు నిందితురాలిగా చేర్చినట్టు...
27 Feb 2024 11:10 AM IST
రైతు బంధు, రైతు బీమా డబ్బులు కొట్టిసిన ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. కొంద మంది కేటుగాళ్లు నకిలీ పత్రాలతో ఖజనకు గండి కొడుతున్నాట్లు గుర్తించమని అన్నారు....
26 Feb 2024 12:35 PM IST