You Searched For "Sports News"
ఎన్నో ఆశలతో మొదలుపెట్టి, ఘనంగా ప్రారంభించిన వరల్డ్ కప్.. చివరికి నిరాశతో ముగిసిపోయింది. టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన మన ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ లో బోల్తాపడ్డారు. ఒత్తిడి,...
20 Nov 2023 8:34 AM IST
వరల్డ్ కప్ మొత్తంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుంది నడిపించాడు విరాట్ కోహ్లీ. 12 మ్యాచుల్లో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో మొత్తం 765 పరుగులు చేశాడు. 95.62 సగటుతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నలిచాడు....
20 Nov 2023 7:57 AM IST
కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. భారత్‌పై 7వికెట్ల తేడాతో గెలిపొంది ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 రన్స్ మాత్రమే చేసింది. 241 టార్గెట్‌తో బరిలోకి...
19 Nov 2023 9:33 PM IST
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ 66, కోహ్లీ 54, రోహిత్ 47 రన్స్‌తో రాణించారు. మిగితా బ్యాట్స్మెన్స్లలో ఏడుగురు...
19 Nov 2023 6:39 PM IST
వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించారు. ప్రపంచకప్‌లోని ఒక సీజన్లో అత్యధిక రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచారు. ఇవాళ జరుగుతున్న ఫైనల్లో 54 రన్స్ చేశారు. దీంతో ఈ సీజన్లో 765 చేసిన విరాట్...
19 Nov 2023 4:58 PM IST
వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. 2019 ప్రపంచకప్‌లో...
19 Nov 2023 4:27 PM IST
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో పడింది. 149 రన్స్‌కే 4వికెట్లు కోల్పోయింది. కీలకమైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (54) కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు...
19 Nov 2023 4:24 PM IST