You Searched For "Telangana Elections"
చంద్రబాబును నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్ నే పైకి...
1 Nov 2023 2:33 PM GMT
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన నియోజకవర్గమైన గద్వాల్లో బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తామన్నారు. తమ...
1 Nov 2023 12:17 PM GMT
తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ వెంట డబ్బులు, అధికారం ఉంటే.. కాంగ్రెస్కు ప్రజాబలం, ఉందన్నారు. ఈ ఎన్నికల్లో దొరల...
31 Oct 2023 1:46 PM GMT
కాంగ్రెస్ నేతల స్టేలతోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆలస్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడిప్పుడే కోర్టు చిక్కులు తొలగిపోయాయని.. కొద్ది రోజుల్లోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్...
31 Oct 2023 12:34 PM GMT
తెలంగాణలో ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు ఉండాలనేది తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. గత పదేళ్లుగా కడుపు కట్టుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. ఒక్కో సమస్యను అధిగమించి...
31 Oct 2023 12:01 PM GMT
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి...
31 Oct 2023 8:33 AM GMT
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై విపక్ష నేతలు కోడికత్తి అంటూ హేళనగా మాట్లాడడం దారుణమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని.. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి...
31 Oct 2023 8:10 AM GMT
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ ఆశించిన...
31 Oct 2023 7:40 AM GMT