వైసీపీ మూడో జాబితా విడుదల

Update: 2024-01-11 16:03 GMT

అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో నియోజకవర్గ ఇంఛార్జులను నియమించిన పార్టీ.. తాజాగా మూడో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 23 నియోజకవర్గాలకు సంబంధించిన ఇంఛార్జులను ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

కొత్త ఇంఛార్జులు వీరే..

తిరువురు.. నల్లగట్ల స్వామిదాస్

సూళ్లూరుపేట.. తిరుపతి ఎంపీ గురుమూర్తి

పెడన.. ఉప్పాల రాములు

చిత్తూరు.. విజయేంద్రరెడ్డి

పెనమలూరు.. జోగి రమేశ్

పూతలపట్టు.. డాక్టర్ సునీల్

రాయదుర్గం.. మెట్టు గోవిందరెడ్డి

మార్కాపురం.. జంకె వెంకటరెడ్డి

శ్రీకాలహస్తి.. బియ్యపు మధుసూదన్

అనకాపల్లి.. కిలారు పద్మ

ఆలూరు.. విరూపాక్షి

దర్శి.. శివప్రసాద్ రెడ్డి

మడకశిర.. శుభకుమార్

గూడుర.. మెరిగ మురళి

గంగాధర నెల్లూరు.. కృపాలక్ష్మి

విజయనగరం పార్లమెంట్.. చిన్న శ్రీను

విశాఖ పార్లమెంట్.. బొత్స ఝాన్సీ

అనకాపల్లి పార్లమెంట్.. అడారి రమాకుమారి

ఏలూరు పార్లమెంట్.. కారుమూరి సునీల్




Tags:    

Similar News