Big Story - Page 25
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ నేటి కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గతంలోనే వీరి పేర్లను ఖరారు చేయగా హైకోర్టు ఆదేశాలతో...
12 March 2024 5:12 PM IST
ఆ స్టార్ హీరోయిన్ రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలను ఏలింది. తెలుగులోనే కాదు అటు తమిళ్లో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వారెవ్వా అనిపించింది....
12 March 2024 4:19 PM IST
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ తీవ్ర అస్వస్థతకు గూరియ్యారు.ఆయను తీవ్రమైన జ్వరం వచ్చినట్లు పార్టీ వర్గలు తెలిపాయి. ఈ కారణంతోనే ఈ రోజు కరీంనగర్ హాజరు కావాల్సిన సభకు హాజరు కావటం లేదు.రెండు...
12 March 2024 2:06 PM IST
ఇంటి పట్టాల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ట్రోలింగ్‌ను తన భార్య చెప్పలేదని గీతాంజలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కామెంట్స్ గురించి మాకు చెప్పింది. కానీ నెగటివ్ కామెంట్స్ చెప్పాలేదని ఆయన తెలిపారు....
12 March 2024 1:57 PM IST
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మద్యాహ్నం 1 గంటకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, బీజేపీ కూటమిలో...
12 March 2024 12:20 PM IST
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందే భారత్ రైలు ప్రారంభమయ్యాయి.సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో ఒకటి కలబురిగి-బెంగుళూరు మధ్య మరొకటి నడవనున్నారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో...
12 March 2024 12:00 PM IST