You Searched For "Cyclone"
మిచౌంగ్ తీవ్ర తుఫాను తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా ఏపీ...
5 Dec 2023 9:48 PM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రేపటికి తీవ్రవాయుగుండంగా మారి ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం...
1 Dec 2023 4:18 PM IST
అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం అది యెమెన్ - ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను కారణంగా గంటకు 62 కిలోమీటర్ల నుంచి 88...
22 Oct 2023 4:56 PM IST
ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. భారత జట్టు ఐదోమ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది. వరల్డ్...
21 Oct 2023 5:32 PM IST
ఓ వైపు బిపర్జోయ్ తుపానుతో గుజరాత్ ప్రజలు వణుకుతుండగా.. మరోవైపు భూకంపం వారిని మరింత భయపెట్టింది. కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. 3.5 తీవ్రతతో భూకంపం...
15 Jun 2023 12:42 PM IST
బిపర్జోయ్ తుపాను అత్యంత భయానకంగా మారనుంది. తీరం దాటక ముందే తుపాను విరుచుకుపడుతోంది. తుపాను ప్రభావంతో గుజరాత్‌లోని తీర తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలతో జనం తల్లడిల్లుతున్నారు....
15 Jun 2023 8:35 AM IST