You Searched For "Hyderabad"
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది.శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లిష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్ల నుదుటన తిలకం దిద్ది...
22 Jan 2024 1:59 PM IST
హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయాయి. మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైందని ఆర్టీసీ...
22 Jan 2024 10:11 AM IST
అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు భాగ్యనగరంలో సున్నితమైన అన్ని ప్రాంతల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలని డీజీపీ రవిగుప్తా...
22 Jan 2024 8:45 AM IST
ఈ నెల 22న అయోధ్య రాముడు కొలువుదీరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ రాముడికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కానుకలు అందుతున్నాయి. ఇప్పటికే టీటీడీ శ్రీ రాముడికి లక్ష లడ్డూల ప్రసాదంగా అందించనుండగా.....
20 Jan 2024 8:00 PM IST
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కంపెనీ సీఈఓ మృతిచెందాడు. విస్టెక్స్ కంపెనీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని ఏర్పాట్లు...
19 Jan 2024 4:23 PM IST
ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్ల దిశగా రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. విపత్తుల వంటి అత్యవసర సమయల్లో తప్ప మిగతా రోజుల్లో డిప్యుటేషన్ల అనుమతించరాదని ఏ శాఖ అధికారులు ఆ డిపార్ట్మెంట్లోనే విధులు...
19 Jan 2024 8:16 AM IST
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ ముగిసింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రేవంత్ పాల్గొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. వెబ్ వర్క్స్, అదానీ గ్రూప్,...
18 Jan 2024 9:27 PM IST
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. టాటా గ్రూప్‌కు తెలంగాణ ఒక వ్యూహాత్మకమైన ప్రాంతమని చెప్పారు. దావోస్‌లో జరుగుతోన్న...
18 Jan 2024 6:32 PM IST