You Searched For "prime minister"
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై క్లారిటీ ఇవ్వాలని ఆమె లేఖలో ప్రధానిని...
6 Sept 2023 1:50 PM IST
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ హాల్లో టీచర్స్ డే వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బొత్ససత్యనారాయణ హాజరయ్యారు. గురుపూజోత్సవం కార్యక్రమం...
5 Sept 2023 4:02 PM IST
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుూస్తున్న వంట గ్యాస్ ధర తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఏకంగా సిలిండర్‌పై రూ.200 వరకు...
29 Aug 2023 3:34 PM IST
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ హీటెక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీని టార్గెట్ చేసిన బీజేపీ ట్విటర్ వేదికగా వ్యంగ్య కార్టూన్‌ను విడుదల చేసింది. ఈ...
28 Aug 2023 8:43 PM IST
పబ్జీ ఆటతో పరిచయమైన ప్రేమికుడి కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ కు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా హర్ ఘర్...
23 Aug 2023 8:58 AM IST
దేశ ప్రధాని అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్నవారి కన్నా రాహుల్‌కు...
17 Aug 2023 8:21 PM IST