You Searched For "sports updates"
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై అంబటి రాయుడు స్పందించాడు. పిచ్ స్లోగా ఉండటమే ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ పిచ్‌ను ప్రణాళిక ప్రకారమే ఇలా చేసి ఉంటే అతి తెలివి తక్కువ తనమే...
27 Nov 2023 7:11 AM IST
అటు వరల్డ్ కప్ ముగియగానే.. ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. 2024లో జరగే ఐపీఎల్ సీజన్‌కు డిసెంబర్లో వేలం పాట జరగనుంది. అయితే ఇప్పుడు ప్లేయర్ల ట్రేడింగ్ ఉండటంతో ఏ జట్టుకు ఏ ఆటగాడు వెళ్తాడాఅని సర్వత్రా...
26 Nov 2023 9:31 PM IST
కోట్ల మంది కల చెదిరిపోయి.. ఫైనల్ లో టీమిండియా ఓడిపోయి.. దాదాపు వారం రోజులైంది. అయినా.. ఆ బాధ ఇంకా తీరనే లేదు. ప్రతీ ఒక్కరినీ వెంటాడుతూనే ఉంది. ఓటమిని యాక్సెప్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా.. రోజుకొకరు...
24 Nov 2023 11:43 AM IST
ఎన్నో ఆశలతో మొదలుపెట్టి, ఘనంగా ప్రారంభించిన వరల్డ్ కప్.. చివరికి నిరాశతో ముగిసిపోయింది. టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన మన ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ లో బోల్తాపడ్డారు. ఒత్తిడి,...
20 Nov 2023 8:34 AM IST
వరల్డ్ కప్ మొత్తంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుంది నడిపించాడు విరాట్ కోహ్లీ. 12 మ్యాచుల్లో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో మొత్తం 765 పరుగులు చేశాడు. 95.62 సగటుతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నలిచాడు....
20 Nov 2023 7:57 AM IST
కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. భారత్‌పై 7వికెట్ల తేడాతో గెలిపొంది ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 రన్స్ మాత్రమే చేసింది. 241 టార్గెట్‌తో బరిలోకి...
19 Nov 2023 9:33 PM IST
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ 66, కోహ్లీ 54, రోహిత్ 47 రన్స్‌తో రాణించారు. మిగితా బ్యాట్స్మెన్స్లలో ఏడుగురు...
19 Nov 2023 6:39 PM IST