You Searched For "sukumar"
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు పుష్ప2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో పుష్ప మూవీలో అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌గా నటించిన కేశవ...
28 Jan 2024 3:05 PM IST
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ఫ-2 మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ మూవీ...
26 Jan 2024 9:55 PM IST
పుష్ప.. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన మూవీ. ఈ సినిమా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ స్పెషల్ క్రేజ్ తీసుకరావడమే కాదు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. తెలుగులో ఏ హీరో సాధించిన ఘనతను ఈ మూవీతో బన్నీ...
7 Sept 2023 4:57 PM IST
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్న తన వ్యక్తిగత సిబ్బంది ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు ఆమె తప్పక అటెండ్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా రష్మిక మేకప్...
4 Sept 2023 12:17 PM IST
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని తన మాస్ పెర్ఫార్మెన్స్తో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే...
29 Aug 2023 4:31 PM IST
మొట్టమొదటిసారి ఓ తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ వార్త తెలిసినదగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బన్నీఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నేషనల్ వైడ్ పుష్ప, అల్లు అర్జున్ పేర్లు...
26 Aug 2023 3:42 PM IST
పుష్ప సినిమాలో తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఓ రేంజ్లో దుమ్ముదులిపిన బన్నీ తాజాగా బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డును సొంతం చేసుకుని చరిత్రను సృష్టించాడు. ఇదే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్...
26 Aug 2023 8:07 AM IST