MODI : అద్వానీకి భారతరత్న

Update: 2024-02-03 06:26 GMT

బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధానీ మోదీ అభినందనలు తెలిపారు. అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందన్నారు.

దేశ అభివృద్ధిలో అద్వానీది పాత్ర కీలకమని పోగిడారు. ఈ సందర్భంగా ట్విటర్ లో అద్వానీ శుభాకాంక్షలు తెలిపిరు ప్రధానీ మోదీ.




 





Tags:    

Similar News