Gold Rate Today: ఈ ఏడాది బంగారం ధరలు తగ్గుతాయా?.. నేటి బంగారం,వెండి ధరలు ఇవే

Update: 2024-01-02 03:08 GMT

ఏటేటా పెరుగుతున్న బంగారం ధరలకు ఈ ఏడాది కూడా కళ్లెం పడేలా లేదు. 2024లో ధరలు పెరగడం లేదా స్థిరంగా ఉండడం తప్ప ఏమాత్రం తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ తగ్గుదల కనిపించిన అవి ఇంచుమించుగా పెరిగిన రేట్లతో సమానంగా ఉంటాయి అని అంటున్నారు. ఇక ఈ రోజు బంగారు ధరలను చూస్తే..

ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870గా ఉంది. ఇక వెండి ధరలు చూస్తే కేజీ వెండి ధర రూ.78,600 గా ఉంది. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల వివరాలను చూస్తే

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.63,870గా ఉంది

కిలో వెండి ధర రూ.80,000గా ఉంది

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.63,870గా ఉంది

కిలో వెండి ధర రూ.80,000గా ఉంది

విశాఖ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.63,870గా ఉంది

కిలో వెండి ధర రూ.80,000గా ఉంది

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.64,470గా ఉంది

కిలో వెండి ధర రూ.80,000గా ఉంది

బెంగుళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.63,870గా ఉంది

కిలో వెండి ధర రూ.76,000 ఉంది

ఢిల్లీ

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,700. ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.63,870గా ఉంది

కిలో వెండి ధర రూ.78,600గా ఉంది

కోల్‌కతా

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550. ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ..63,870గా ఉంది

కిలో వెండి ధర రూ.78,600 ఉంది

ముంబై

22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870

కిలో వెండి ధర రూ.78,60 ఉంది.

Tags:    

Similar News