హ్యాపీ వాలైంటైన్ వీక్.. మీకు నచ్చినవారికి రోజ్ డే విషెస్ ఇలా చెప్పండి..
ఫిబ్రవరి 7 రోజ్ డే. ఆ రోజున ప్రేమికులందరు గులాబీలు, బహుమతులు ఇచ్చుకొని తమ ప్రేమ వ్యక్తం చేస్తుంటారు. గులాబీలు స్వచ్చమైన ప్రేమకు చిహ్నాలని అంటుంటారు కదా. మరి రోజ్ డే సందర్భంగా మీకు అత్యంత ఇష్టమైన వారికి తప్పకుండా విషెస్ చెప్పాల్సిందే. అయితే ఎలా విష్ చేయాలి? ఎలాంటి కోట్స్ రాయాలని చూస్తున్నారా? వీటిపై ఓ లుక్కేయండి.
➼ మన జీవితం గులాబీల్లాగే వికసించాలని, ఆనందం, ప్రేమతో నిండి పోవాలని ఆశిస్తున్నా. - Happy Rose Day
➼ ప్రేమ ప్రయాణం అందమైన గులాబీ లాంటిది. అది దొరకాలంటే ముందుగా కష్టాలనే ముళ్లు దాటాలి. Happy Rose Day My Love
➼ ఈ గులాబీతో నా హృదయాన్ని, నా ప్రేమను పంపుతున్నా అందుకో.. - Happy Rose Day
➼ ప్రేమలో గులాబీల కింద ఉండే ముళ్లలాంటి కష్టాలు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తేనా గులాబీ లాంటి అందమైన ప్రేమ దక్కుతుంది. - Happy Rose day
➼ నా హృదయాన్ని చెప్పలేనంత ప్రేమతో నింపిన నీకు గులాబీ దినోత్సవ శుభాకాంక్షలు - Happy Rose Day
➼ గులాబీ పువ్వు కాపాడేందుకు చుట్టు ముల్లు ఉంటాయి. అలాగే నీ జీవితంలో ఏ కష్టం రాకుండా నీకు రక్షణగా ఉంటానని మాట ఇస్తున్నా. - Happy Rose Day
➼ నా జీవితాన్ని గులాబీలా అందంగా మార్చిన నీ కు రోజ్ డే శుభాకాంక్షలు - Happy Rose Day
➼ Love is like roses—it makes your battle with thorns seem worthy.- Happy Rose Day
➼ Iam as grateful to have you as thorns are to have roses.- Happy Rose Day
➼ Love isn’t blind, it’s rather insightful. It taught me a million ways to slide into your Dreams.- Happy Rose Day
➼ Even in a meadow full of flowers, I will only look at you my Rose.- Happy Rose Day
➼ I looked through a range of roses, but none matched your beauty.- Happy Rose Day
➼ Love makes you do silly things. Like it made me forget that today is rose day.- Happy Rose Day
➼ You’re like flower. you add colours, aroma, vibe and some of the thorns to my life. - Happy Rose Day