తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

Byline :  Krishna
Update: 2023-09-30 16:17 GMT

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నీలగిరి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడింది. కూనూరు - మేటుపాళ్యం వద్ద టూరిస్ట్ బస్సు లోయలో పడడంతో 8 మంది మృతిచెందగా.. 35మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో సహాయక చర్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 55మంది ఉన్నారు.




Tags:    

Similar News