రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్లో పండిన పంటకు మద్దతు ధరను (MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెసర్లపై 10 శాతం, వరి పంటకు 7 శాతం కనీస మద్దుతు ధరను కేబీనెట్ అమోదం తెలిపింది.
అలాగే, క్వింటా కందులకు రూ. 7వేలు, రాగులకు రూ.3,846, సోయాబీన్ కు రూ.4,600, పత్తికి రూ.6,620, నువ్వులకు రూ. 8,635, సజ్జలకు రూ.2,500, మొక్కజొన్నకు రూ. 2,050ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో.. ఏ ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర పెరిగిందంటే..