జనవరి 26.. భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. 200 ఏండ్ల పాటు తెల్లదొరల పాలనలో మగ్గిపోయిన భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం అవసరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే భారత్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశభక్తిని పెంపొందించే కోట్స్ ద్వారా మీ బంధుమిత్రులు రిపబ్లిక్ డే 2024 విషెస్ చెప్పండి
మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బహు గొప్ప జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. మనలో ఆశలు రేపిన జెండా..
భారతీయుడినైనందుకు నేను గర్విస్తున్నాను..
నేను సదా భారతమాతకు రుణపడి ఉంటాను..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు..’
స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే అర్థం ఎంజాయ్ చేయడం కాదు.
రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం
ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే భరతమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.
మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
వందేమాతరం.. భారతీయతే మా నినాదం..
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులందరికీ వందనములు..
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జాతులు వేరైనా, భాషలు వేరైనా... మనమంతా ఒక్కటే..
కులాలు వేరైనా, మతాలు వేరైనా... మనమంతా భారతీయులం..
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
వందేమాతరం.. భారతీయతే మా నినాదం..
అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం
శాశ్వతం మా మువ్వన్నెల పతాకం
చరితార్థం మా భారతావని భవితవ్యం వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
Republic Day 2024
Wishing you a joyous and patriotic Republic Day to you and your family. May the spirit of nationalism and unity fill your heart and home. - Happy Republic Day
Let us celebrate the spirit of democracy and freedom that our constitution stands for, on this Republic Day. Wishing you and your loved ones a happy Republic Day
On this day, let us pledge to uphold the values of our constitution and honor the sacrifices of our freedom fighters. - Happy Republic Day.
Wishing you a day filled with patriotism, laughter, and good times. - Happy Republic Day.
On this Republic Day, let us renew our commitment to working together for the common good. - Happy Republic Day.
Let's celebrate Republic Day with pride and gratitude, as we honor the sacrifices of our freedom fighters and the values of our constitution. - Happy Republic Day.
May the spirit of unity in diversity continue to bind us together, making our nation a beacon of hope and inspiration for the world. - Happy Republic Day.
Let's pledge to uphold the values of unity, integrity, and pride. May our country flourish and prosper, as we celebrate Republic Day. - Happy Republic Day.