ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మేజిక్ ఫిగర్‌కు అవసరమైన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసిన బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ప్రజల్లోకి వచ్చిన బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించేందుకు అష్టకష్టాలు పడింది.