తెలంగాణలో 23మంది ఐపీఎస్‌ల బదిలీ

Byline :  Bharath
Update: 2024-01-03 15:10 GMT

తెలంగాణలో భారీగా బదిలీల పర్వం కొనసాగుతుంది. కాసేపటి క్రితమే 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. తాజాగా 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కో-ఆర్డినేషన్‌ డీఐజీగా గజరావు భూపాల్‌

మహిళా భద్రత విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి

రాజేంద్రనగర్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా ఆర్‌.వెంకటేశ్వర్లు

ఎల్బీనగర్‌ డీసీపీగా సీహెచ్‌ ప్రవీణ్ కుమార్‌

ట్రాన్స్‌కో ఎస్పీగా డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి

మాదాపూర్‌ డీసీపీగా జి.వినీత్‌

టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా, టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు చైర్మన్‌ గా వి.వి శ్రీనివాస్ రావు

సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్

నిర్మల్ ఎస్పీగా జానకీ

మేడ్చల్ డీసీపీగా నితికాపంత్

ములుగు ఎస్పీగా శబరీష్

సిద్దిపేట ఎస్పీగా బి. అనురాధ

ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్

మాదాపూర్ డీపీసీగా వినిత్‌

ఖమ్మం సీపీగా సునీల్ దత్‌

Tags:    

Similar News