Maha Shivratri : విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహా శివరాత్రికి 3రోజుల సెలవులు

Byline :  Krishna
Update: 2024-02-19 05:31 GMT

విద్యార్థులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. స్కూళ్లకు శివరాత్రికి ఏకంగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మామూలుగా శివరాత్రికి ఒకటే రోజు సెలవు ఉంటుంది. కానీ ఈ సారి మూడు రోజులు వచ్చాయి. వచ్చే నెల 8వ తేదీన శుక్రవారం నాడు మహాశివరాత్రి ఉంది. 9న రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో వరుసగా 3రోజుల సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు సెలవులు కావడంతో మరికొందరు ఉద్యోగులు టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. 

Tags:    

Similar News